పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మున్సిపల్ అధికారులతో కలెక్టర్ నాగరాణి శుక్రవారం సమావేశం నిర్వహించారు. పట్టణాల్లో మేలైన సర్వీస్లను అందించేందుకు సాంకేతికను ఎలా వినియోగించుకోవచ్చునో ఆలోచింపచేయలన్నారు. దీని కొరకు ఇతర రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల్లో సాంకేతికతను అమలు చేస్తున్న తీరును తెలుసుకొని వాటిలో ఉత్తమంగా ఉన్న వాటిని మన జిల్లాలో అమలు చేయాలని సూచించారు.