కలెక్టరేట్ వద్ద రైతుల నిరసన

62చూసినవారు
కలెక్టరేట్ వద్ద రైతుల నిరసన
భీమవరం పట్టణంలోని కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకులు సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ. జిల్లాలోని పెరవలి మండలం కాకరపర్రు నుంచి యలమంచిలి మండలం వడ్డీలంక వరకు ఉన్న నక్కల కాలువను తక్షణమే ఆధునికీకరించాలని, వడ్డిలంక వద్ద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ఉపయోగించి ముంపు నీరు బయటకు తోడేలా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్