సిపిఐ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి

83చూసినవారు
సిపిఐ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి
కుల, మత వివక్షతలకు వ్యతిరేకంగా అంటరానితనం, మహిళల అణచివేత, సామాజిక అసమానతలు దురాచారాలను రూపుమాపిన విప్లవవాది మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శం కావాలని ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. జ్యోతిరావు పూలే 197 వ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో గురువారం భీమవరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్