పట్టణంలో 2,3 వార్డులో సిమెంట్ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంథి

662చూసినవారు
భీమవరం, పట్టణంలోని 2, 3 వార్డుల్లో సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని శుక్రవారం స్థానిక బుధవారం మార్కెట్ వద్ద రైల్వే అండర్ పాస్‌నకు తూర్పు, పడమర వైపు రూ.12.30 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రెయిన్ల ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది వైఎస్ఆర్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్