ప. గో. జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

77చూసినవారు
ప. గో. జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
నూతన పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక గురువారం జరిగింది. ఈ ఎన్నికలో అసోసియేషన్ అద్యక్షులుగా మద్దాల వాసు, సెక్రటరీగా కర్రి కృష్ణారెడ్డి, ట్రెజరర్ గా వి. సత్తిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా కె. వి. ఎస్. ఎన్ ప్రసాద్ (కన్నబాబు), జాయింట్ సెక్రటరీలుగా రేలంగి రామకృష్ణ, బి. ఉమామ హేశ్వరి ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ గా పి. రమేష్, పి. అంజలిదేవి లు ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్