భీమవరం స్థానిక డి. ఎన్. ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆటోమేట్ యువర్ కెరీర్ అంశం పై మంగళవారం అవగహన సదస్సు నిర్వహించారు. సాంకేతిక రంగంలో వచ్చే అవకాశాలను ఇంజినీరింగ్
విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలని హైదరాబాద్ కి చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేట్ ప్రోజెక్ట్ మేనేజర్ రాజట్ కులకర్ణి అన్నారు.