ఈ పంట నమోదు ప్రక్రియ పూర్తి

80చూసినవారు
ఈ పంట నమోదు ప్రక్రియ పూర్తి
ప. గో. జిల్లా వ్యాప్తంగా ఈ-పంట నమోదు ప్రక్రియ 100% పూర్తయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు బుధవారం భీమవరంలో తెలిపారు. జిల్లాలో 2. 11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్లో 2, 04, 500 ఎకరాలకే పరిమితమైందన్నారు. ఈ-పంట నమోదు ఆధారంగా 1, 08, 000 మంది రైతులు 2, 04, 500 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ-కేవైసీ 97% పూర్తయిందని

సంబంధిత పోస్ట్