చింతలపూడి: భారీ ట్రాక్టర్ల ర్యాలీ

82చూసినవారు
చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా భారీ ట్రాక్టర్ల ర్యాలీని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రగడవరం నుండి సుమారు 30 ట్రాక్టర్లు చింతలపూడి పట్టణానికి తరలి వెళ్లాయి. అనంతరం భారీ ట్రాక్టర్ ప్రదర్శనలను నిర్వహించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్