చింతలపూడి: బాబు జగజ్జీవన్ రావ్ విగ్రహావిష్కరణ

62చూసినవారు
చింతలపూడి మండలం గణిజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూల మాలల వేసే నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు రాజకీయపరంగా ప్రజలకు అందించిన సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్