జంగారెడ్డిగూడెం: మద్ది అంజన్న ఆలయంలో తెప్పోత్సవం

67చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి అన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో ఉన్న కొలనులో తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా ఆలయ ఈవో చందన చర్యలు తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్