తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు

531చూసినవారు
కామవరపుకోటకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన, బిజెపి గుమ్మడి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగా రోషన్ వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్