జంగారెడ్డిగూడెంలో మెగా జాబ్ మేళా

52చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక టౌన్ హాల్ నందు శుక్రవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్