చింతలపూడి మెరక వీధిలో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం

59చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో మెరకవీధిలో గడపగడపకు ప్రచారంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ. రోషన్ కుమార్ గురువారం పాల్గొన్నారు. అనంతరం స్థానిక మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, జనసేన పార్టీ నాయకులు, టిడిపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్