జంగారెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదం

3991చూసినవారు
జంగారెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని స్థానిక అంబికా హోటల్ సమీపంలో ద్విచక్రవాహనం మీద రోడ్డు దాటుతున్న వ్యక్తిని జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఐచర్ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భవిరిశెట్టి నాగరాజు రెండు కాళ్లకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం స్ధానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్