కామవరపుకోట మండలం తడికలపూడిలోని ఓ ప్రైవేటు స్కూల్ వద్ద సోమవారం గందరగోళ నెలకొంది. స్కూల్ విద్యార్థులు పాఠశాల తరగతి గదుల నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ ఓ వీడియో విడుదల చేశారు. మూడు వాహనాలలో సిఐడి అధికారులమంటూ కొందరు లోపలికి వచ్చారని, స్కూల్ ఆవరణంలోని అందరితో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.