ఒకే ఇంట్లో రెండు భారీ పాములు

69చూసినవారు
ఒకే ఇంట్లో రెండు భారీ పాములు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఒక ప్రాంతంలో మంగళవారం ఒకే ఇంట్లో రెండు భారీ కోడె నాగు పాములు హల్ చల్ చేశాయి. దీంతో స్థానికులు కేవలం భయాందోళనకు గురై సమాచారాన్ని స్నేక్స్ సేవియర్ సొసైటీ చదలవాడ క్రాంతికి తెలియజేశారు. వెంటనే క్రాంతి సంఘటన స్థలానికి చేరుకొని చాకచక్యంగా రెండు పాములను పట్టుకున్నారు. అనంతరం వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్