20 మంది వాలంటీర్లు రాజీనామా

54చూసినవారు
20 మంది వాలంటీర్లు రాజీనామా
దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన 20 మంది వాలంటీర్లు బుధవారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం వారు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని కొండలరావుపాలెం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీనామా చేసిన వాలంటీర్లందరికీ తాము అండగా ఉంటాం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్