దుగ్గిరాలలో చింతమనేని ఎన్నికల ప్రచారం

80చూసినవారు
దుగ్గిరాలలో చింతమనేని ఎన్నికల ప్రచారం
పెదవేగి మండలం దుగ్గిరాల జోసెఫ్ నగర్ లో బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడిపి సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో చంద్రబాబును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్