టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు

6080చూసినవారు
టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి నేతృత్వంలో దెందులూరులో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పెద్దాయన కొఠారు రామచంద్రరావు సమక్షంలో గురువారం పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ ఎమ్ఆర్సీ కాలనీకి చెందిన వార్డు సభ్యులు టిడిపి ని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్దాయన రామచంద్రరావు చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్