కొక్కెరపాడులో కేంద్ర సాయుధ దళాల కవాతు

71చూసినవారు
కొక్కెరపాడులో కేంద్ర సాయుధ దళాల కవాతు
పెదపాడు మండలం కొక్కెరపాడు గ్రామంలో శనివారం పోలీసుల ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ దళాల కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రానున్న ఎన్నికల నేపథ్యంలో పచ్చని గ్రామాలలో వైశమ్యాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్