పెదపాడు: కలపర్రు టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ

77చూసినవారు
ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద శుక్రవారం వాహనాల రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంత ఊళ్లకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణం అవడంతో టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇతర ప్రాంతాల నుండి మన జిల్లాకు వచ్చి పండగ సందడి ముగియడంతో తిరిగి వెళ్ళిపోతున్నారు.

సంబంధిత పోస్ట్