ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 24 నామినేషన్లు: కలెక్టర్

69చూసినవారు
ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 24 నామినేషన్లు: కలెక్టర్
ఏలూరు జిల్లాలో శనివారం వరకు 24 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా రూ. 13.45 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి 1,781 అనుమతులు ఇచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్