ఏలూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చెవుడు నివారణ కార్యక్రమంలో భాగంగా వినికిడి సమస్య, చెవుడు వున్నవారికి వినికిడి మిషన్లు ఉచితంగా పంపిణీ చెయ్యడం జరుగుతుందని ఏలూరు డిఎంహెచ్వో శర్మిష్ట మంగళవారం తెలిపారు. ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు -2, రేషన్ కార్డ్ జిరాక్స్, చెవుడు తనికీ సర్టిఫికేట్ పత్రాలను ఏలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్లో సమర్పించి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.