ఏలూరు: అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది

54చూసినవారు
అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏలూరు నగరంలో అన్నదాన వస్త్ర వైద్య విద్య దాన సమాజం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదగా పేదవాళ్లకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్