ఏలూరు: ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం

60చూసినవారు
ఏలూరు: ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన స్థానిక అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో.. సోమవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు, తహశీల్దార్‌ జీవి శేషగిరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్