విద్య ద్వారానే సమాజం పురోభివృద్ధి

71చూసినవారు
విద్య ద్వారానే సమాజం పురోభివృద్ధి సాధిస్తుందని నమ్మిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే అని ఏలూరు నగరానికి చెందిన పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా గురువారం ఏలూరు నగరంలోని స్థానిక ఆర్ఆర్ పేటలోని బీసీ సబ్ ప్లాన్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన పోరాట వేదిక ఆధ్వర్యంలో ఆధునిక భారత ప్రథమ సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగింది.

సంబంధిత పోస్ట్