పోరాడి ప్రాణాలర్పించిన యోధులను స్మరించుకోవాలి

65చూసినవారు
పోరాడి ప్రాణాలర్పించిన యోధులను స్మరించుకోవాలి
స్వాతంత్య్ర సమరంలో పోరాడి ప్రాణాలర్పించిన యోధులను స్మరించుకోవాల్సిన బాధ్యతను ప్రతిఒక్కరూ గుర్తెరగాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పంపుల చెరువు వద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఉద్యోగ, సిబ్బంది ఆధ్వర్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్