ధాన్యం కొనుగోలు పక్రియపై సిబ్బందికి శిక్షణ

70చూసినవారు
ధాన్యం కొనుగోలు పక్రియపై సిబ్బందికి శిక్షణ
ధాన్యం కొనుగోలు పక్రియపై శనివారం గణపవరం ఎంపిడిఓ కార్యాలయంలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న జిల్లా వ్వవసాయాధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఖరీఫ్‌ సిజన్‌ 2024-25కు గాను కామన్‌ ధాన్యం క్వింటాలు 2300, గ్రేడ్‌ ఏ ధాన్యాం క్వింటాలు 2320, కనీస మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. ఏ రైతు కూడ కనీస మద్దతు ధరకన్నా తక్కువ ధరకి అమ్ముకోవలసిన అవసరం లేదన్నారు.

సంబంధిత పోస్ట్