సత్యసాయి బాబా వారి 80వ జయంతి

54చూసినవారు
భగవాన్ శ్రీ సత్య సాయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా తాళ్ళపూడి మండలం ప్రక్కిలంక గ్రామం లో ఆదివారం సత్య సాయి భక్త బృందం బాణాల విజయ్ సాయి అద్వర్యం లో 80 వ నమామి సాయి శత రుద్రియం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. సత్య సాయి భక్తులు పలు ప్రాంతాల నుండి వచ్చి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్