జనసేనాని చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న బొమ్మిడి నాయకర్

71చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నరసాపురంలో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుస్తానన్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బొమ్మిడి నాయకర్ రెండవ స్థానంలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్