మొగల్తూరు గ్రామాలలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం మాజీ జెడ్పిటిసి గుబ్బల వీర వెంకట నాగరాజు, మాజీ సర్పంచ్ మామిడి శెట్టి సత్యనారాయణ, మొగల్తూరు గ్రామం మాజీ ఉపసర్పంచ్ కలిదిండి కుమార్ బాబు, మొగల్తూరు మండలం టిడిపి నాయకులు పాల రాంబాబు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.