మొగల్తూరు: వైయస్సార్ విగ్రహం ధ్వంసం

71చూసినవారు
మొగల్తూరు మండలం కొత్తపాలెంలో గురువారం అర్థరాత్రి మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కొద్ది రోజుల క్రితం ఇదే విగ్రహం చేయి, తల వెనుక భాగం ధ్వంసం చేయగా అప్పడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా అదే విగ్రహాన్ని పూర్తిగా పడగొట్టారు. శుక్రవారం సంఘటనా స్థలానికి నరసాపురం సీఐ దుర్గాప్రసాద్, మొగల్తూరు ఎస్సై జి. వాసు, క్లూస్ స్థానికులు నుంచి వివరాలు సేకరిస్తున్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్