మెాదికి లేఖరాసిన ఎంపీ రాఘ రామ కృష్ణంరాజు

2079చూసినవారు
మెాదికి లేఖరాసిన ఎంపీ రాఘ రామ కృష్ణంరాజు
కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు.

రాష్ట్ర విభజన చట్ట ప్రకారం షెడ్యూల్ 9లో 107 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10లో 88 కార్పొరేషన్ల విభజన ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని.. ఏడేళ్లు అయినా ఇంకా వాటి విభజన జరగలేదని, వాటిపై ఒక ఉన్నత స్థాయి కమిటి ఏర్పాటు చేయాలని, అలాగే విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలపై కూడా కేంద్రం జోక్యం చేసుకొని తగిన న్యాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్