నరసాపురంలో పవన్ భారీ సభ

5107చూసినవారు
నరసాపురంలో పవన్ భారీ సభ
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీ జిల్లా నాయకులు, జన సైనికులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో హాజరవ్వాలని నరసాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్