నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

72చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
మొగల్తూరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ బళ్ల సురేష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కేపీ పాలెం సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ సరఫరా లైన్లు వెంబడి ట్రీ కటింగ్, అభివృద్ధి పనుల నిమిత్తం పేరుపాలెం నార్త్, పేరుపాలెం సౌత్, కేపీపాలెం నార్త్, కేపీ పాలెం సౌత్ గ్రామాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్