పనులు మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలి

948చూసినవారు
పనులు మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలి
నరసాపురం శాసనసభ్యుల వారి కార్యాలయంలో ఆర్&బి అధికారులతో బుధవారం శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్&బి రహదారుల పనులు మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సమీక్షలో ఆర్&బి ఇ.ఈ యస్ లోకేశ్వరరావు, డి.ఈ హరిప్రసాద్, ఏ.ఈ నిక్కీ క్రజ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్