నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

75చూసినవారు
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
నిడదవోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు పర్యటనా వివరాలను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాల వారు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉదయం 10: 00 గంటలకు నిడదవోలు పట్టణం మోడరన్ రూఫ్ జూనియర్ కాలేజ్ (ఉమెన్స్) నందు వైయస్ఆర్ ఆసరా నిడదవోలు పట్టణ (మెప్మా) 4వ విడత నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 03. 00 గంటలకు ఉండ్రాజవరం మండలo చివటం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్