పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపర్రులో వైఎస్సార్ ఆసర వారోత్సవలలో భాగంగా మహిళలు జగన్ కు పాలాభిషేకం చేసారు. అనంతరం డిసిసిబి చైర్మన్ కవురు శ్రీనివాస్ చేతుల మీదుగా మహిళలకు చెక్కులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు విద్యంశేట్టి సత్యనారాయణ మరియు గూడురి పెద్దిరాజు, శ్రీనివాసు, ఫణికూమర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.