పాలకొల్లులో భారీ 2కె రన్ ప్రారంభం

77చూసినవారు
పాలకొల్లు పట్టణంలో ఆడపిల్లలను రక్షిద్దాం, మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలను నిర్మూలిద్దామనే నినాదంతో గాంధీబొమ్మల సెంటర్లో ఆదివారం 2కె రన్ సేవ్ ద గర్ల్ చైల్డ్ ర్యాలీని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో పాదయాత్ర చేపట్టి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, కలెక్టర్ చదలవాడ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్