గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో మెగాస్టార్ కు చోటుదక్కడంపై హర్షం

58చూసినవారు
సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించడం పట్ల రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు బుధవారం ఒక పర్యటనలో హర్షం వ్యక్తం చేశారు. రికార్డులు సాధించాలంటే అది ఒక మెగాస్టార్ చిరంజీవికే సాధ్యమన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించాలని చిరంజీవి అభిమానులు ఆశిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్