పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే

53చూసినవారు
పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు శనివారం కేంద్ర పార్లమెంటరీ కమిటీ రానున్న నేపథ్యంలో, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముందుగా ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానిక నాయకులను కలుసుకొని అనంతరం ప్రాజెక్ట్ వద్ద జరుగుతున్న పనుల పురోగతి గురించి అధికారులు అందించిన వివరాలను ఆయన సమీక్షించారు. సభ్యుల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించి, తగిన సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్