పోలవరం: పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి

57చూసినవారు
పోలవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధికారులతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులతో వారితో సమీక్షా జరిపి పెండింగ్ పనులను త్వరితగతిన బడ్జెట్ ఉంటే కంప్లీట్ చెయ్యాలన్నారు. మిగిలిన వర్కులు సంబందించిన రికార్డు ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్