నాటుసారా విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

84చూసినవారు
నాటుసారా విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
నాటుసారా విక్రయిస్తున్న మహిళను అరెస్టు చేసినట్లు టి. నరసాపురం ఎస్సై దుర్గామహేశ్వరరావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం టి. నరసాపురం మండల కేంద్రమైన టి. నరసాపురం పంచాయతీ పరిధిలోని మెట్టగూడెంలో ప్రభుత్వం నిషేధించిన నాటుసారాను తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్సై తన సిబ్బందితో దాడి చేసి మహిళను అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి పది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్