గిరిజన సంక్షేమ పాఠశాలలో ట్రై కార్ చైర్మన్ తనిఖీలు

75చూసినవారు
బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ స్కూల్ & కళాశాలలో ఓ విద్యార్ధినిని వేధిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సంఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ శుక్రవారం సందర్శించారు. ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ విజయలక్ష్మి , ఏటిడబ్ల్యుఓ శ్రీవిద్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత బాలికను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్