బీఫారం అందుకున్న బొలిశెట్టి శ్రీనివాస్

52చూసినవారు
జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో బీ ఫారంలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం బిజెపి, జనసేన, టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ బి ఫారం అందుకున్నారు. అలాగే నియోజకవర్గంలో పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్