కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మను కలిసిన నాయకులు

80చూసినవారు
కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మను కలిసిన నాయకులు
తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు సోమవారం కేంద్ర సహాయ మంత్రిగా
ప్రమాణ స్వీకారం చేసిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ఢిల్లీలోని ఆయన నివాసంలో
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు
తెలిపారు. శ్రీనివాస్ వర్మను కలిసిన వారిలో జిల్లా బీజేపీ నాయకుడు నరిసే సోమేశ్వరరావు, భోగేశ్వరరావు ఉన్నారు

సంబంధిత పోస్ట్