'జనసేనను గెలిపించండి'

72చూసినవారు
'జనసేనను గెలిపించండి'
జనసేన పార్టీ అభ్యర్థి బోలిశెట్టి శ్రీనివాస్ ను గెలిపించాలని తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంటింటి ప్రచారం జనసేన నేతలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాజాతాలతో పట్నంలో ప్రదర్శన నిర్వహించారు. జనసేనకు చెందిన పలువురు నాయకులు 22, 24 వార్డుల్లో బొలిశెట్టి తరపున ప్రచారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్