పెదతాడేపల్లి గురుకుల పాఠశాలలో సామాజిక తనిఖీ

52చూసినవారు
పెదతాడేపల్లి గురుకుల పాఠశాలలో సామాజిక తనిఖీ
పెదతాడేపల్లిలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మంగళవారం తరగతుల నిర్వహణ, పరిసర పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రగతి, భోజనం, వసతి తదితర అంశాలపై రిసోర్స్ పర్సన్స్ బి. యోగానంద, జి. చంద్రబాబుల ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ రాజారావు ఆధ్వర్యంలో పాఠశాల రికార్డులను విద్యార్థుల హాజరు పట్టిలను పరిశీలించారు. పీఎం శ్రీ లో భాగంగా పాఠశాల చెందిన ఆర్థిక లావాదేవిల రికార్డులను వారు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్