అరటి నారతో హస్తకళల తయారీపై శిక్షణ

59చూసినవారు
అరటి నారతో హస్తకళల తయారీపై శిక్షణ
తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో అరటి నారతో హస్తకళల తయారీపై ఈ నెల 9 నుంచి 13 వరకు 5 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కేవీకే ప్రధాన శాస్త్రవేత్త కరుణశ్రీ శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్న అరటి రైతులు, మహిళలు 9866777777 నంబరుకి వాట్సాప్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. 30 మందికి మాత్రమే శిక్షణ ఇస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్