ఒలింపిక్స్ క్రీడాకారిణికి ఘన సత్కారం

85చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో బుధవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంను బీజేపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు పట్టణానికి చెందిన ఒలింపిక్స్ క్రీడాకారిణి జ్యోతికశ్రీను బిజెపి నాయకులు ఘనంగా సత్కరించి ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లాధ్యక్షుడు తాతాజీ, మండలాధ్యక్షుడు వెంకట స్వామి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్